లేటెస్ట్ లుక్స్ లో అదరగొట్టేసిన రకుల్ ప్రీత్ సింగ్

పెళ్లి తర్వాత ఫస్ట్ ఫొటో షూట్ షేర్ చేసిన నటి

లేలేత ప్రాయాన్ని చూపిస్తూ కెమెరా ముందు రచ్చ

రెడ్ కలర్ డ్రెస్‌ లో గ్లామర్ షోకు కుర్రాళ్లు బౌల్డ్

పెళ్లి తర్వాత ఘాటు పెంచిందంటూ కామెంట్స్

హాట్ మిర్చిలా మెరుస్తున్నావంటూ పొగడ్తలు

నిర్మాత జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది

ప్రజెంట్ అవకాశాల్లేక సతమతమవుతున్న బ్యూటీ