హీట్ పుట్టిస్తున్న ఢిల్లీ బ్యూటీ
2013లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ
రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్లతో బ్లాక్ బస్టర్ హిట్లు
టాలీవుడ్లో మంచి అవకాశాలతో దూసుకుపోయిన రకుల్
తరువాత బాలీవుడ్‌కి చెక్కేసిన ముద్దుగుమ్మ
ప్రస్తుతం స్లో అయిన రకుల్
బాలీవుడ్, టాలీవుడ్‌లోనూ తగ్గిన డిమాండ్
ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాపైనే ఆశలు