కుర్రకారకు కిర్రెక్కించేలా..రకుల్ రచ్చ మామూలుగా లేదు..!!

 By Bhoomi

 రకుల్ ప్రీత్ సింగ్ మత్తెక్కించే ఫొటో షూట్లతో రచ్చ రచ్చ చేస్తోంది. 

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఫ్యాన్స్ కు మరింత చేరువైతుంది. 

వరుస ఫొటో షూట్లు చేస్తూ..హాట్ హాట్ అందాలను అరబోస్తుంది. 

లేటెస్టుగా రకుల్ ప్రీత్ సింగ్ తన ఇన్ స్టాగ్రామ్ లో చేసిన ఫొటో షూట్ మామూలుగా లేదు.

లైట్ పింక్ కలర్ గౌనులో స్లీవ్ లెస్ కు తోడు అందాలు మరింత బ్యూటీ ఫుల్ గా మార్చేశాయి.  

ఈ మధ్య ఎక్కువగా చీరకట్టులో కనువిందు చేస్తూ...అందాలతో మత్తెక్కిస్తోంది. 

పింక్ గౌనులో రకుల్ ను చూసిన నెటిజన్లను పిచ్చెక్కిస్తున్నాయి. 

భారతీయుడు 2లో రకుల్ తోపాటు కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. 

నటుడు నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో మునిగితేలుతోంది. పెళ్లివార్తలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది.