డెనిమ్ లుక్ లో అదరగొడుతున్న ఫిట్ నెస్ ఫ్రీక్ రకుల్
స్టన్నింగ్ ఫోజులతో అమ్మడు అందాల రచ్చ
2013లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ
టాలీవుడ్‌లో మంచి అవకాశాలతో దూసుకుపోయిన రకుల్
తరువాత బాలీవుడ్‌కి చెక్కేసిన ముద్దుగుమ్మ
తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తూ అమ్మడు సందడి
రీసెంట్ గా నిర్మాత జాకీ భగ్నానీతో వివాహం
ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో బిజీ