విడుదలకు ముందే తలైవా 'కూలీ' రికార్డుల మోత!
రేపు థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల
దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కూలీ అడ్వాన్స్ బుకింగ్స్
తొలిరోజున దాదాపు 9.1 లక్షల టికెట్లు అమ్ముడు
మొత్తం ఇండియాలో రూ. 50 కోట్లకు పైగా ప్రీ సేల్ బిజినెస్ చేసిన కూలీ
నార్త్ అమెరికాలోనూ 'కూలీ' భీభత్ససం..
$2 మిలియన్ ప్రీమియర్ ప్రీ సేల్ మార్క్ దాటిన తొలి తమిళ్ సినిమాగా రికార్డ్
విడుదలకు ముందే ప్రీ సేల్ ద్వారా రూ. 100 కోట్ల మార్కును దాటుతుందని ట్రేడ్ వర్గాల అంచనా!