ఎండుద్రాక్షతో మలబద్దకం, రక్తపోటు ఫసక్
ఎండు ద్రాక్షలో డైటరీ ఫైబర్, ఐరన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు పుష్కలం
రోజూ వీటిని నానబెట్టి తినడం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం
మలబద్దకం నుంచు ఉపశమనం
వీటిని నానబెట్టిన నీటిని తాగడం ద్వారా శరీరంలోని టాక్సిన్లను క్లియర్
రక్తపోటును నియంత్రించడంలో సహాయం
నానబెట్టిన ఎండుద్రాక్షతో ఎముకలు బలోపేతం
Image credits: envato