వర్షపు నీటిలో అధిక ఆల్కలీనిటీ ఉంటుంది

చర్మం, జుట్టుకు వర్షపు నీళ్లు చాలా మంచివి

యాంటీ మినరల్‌ లక్షణాలు కూడా అధికం

వర్షంలో తడిస్తే హైడ్రేషన్‌ పెరిగి చర్మానికి ఉపయోగకరం

వర్షపు నీటిలో నడిస్తే పాదాల్లోని నరాలు యాక్టివేట్‌ అవుతాయి

వర్షం నీటిలో నడిస్తే అధిక క్యాలరీలు కరిగిపోతాయి

వర్షంలో తడిస్తే తుమ్ముల వల్ల శరీరంలోని వ్యర్థాలు పోతాయి

రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది

వర్షపు నీటిలో తడిస్తే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది