ఇటీవలే అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ సెకండ్ ప్రీ వెడ్డింగ్ బ్యాష్ లక్సరీ క్రూయిజ్‌లో గ్రాండ్ గా జరిగాయి.
ఈ ఫొటోల్లో రాధికా మర్చంట్ ఆమె కోసం ప్రత్యేకంగా చేయబడిన ఔట్ ఫిట్స్ లో అందరినీ ఆకట్టుకుంటోంది.
స్టైలిష్ సాటిన్ ఫ్యాబ్రిక్ లో మెరిసిపోతున్న రాధికా
గోల్డెన్ కలర్ టాప్, అటాచ్డ్ లాంగ్ స్కర్ట్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది రాధికా
వైట్ ఫిగర్ ఫిట్టింగ్ లాంగ్ ఫ్రాక్ లో రాధికా జలకన్యలా కనిపిస్తోంది.
ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకఈ డ్రెస్ పై పూల డిటైలింగ్ ప్రత్యేకతను సంతరించుకుంటోంది.
అనంత్ అంబానీ రాసిన ప్రేమ లేఖను తన డ్రెస్ పై స్పెషల్ గా డి
జైన్ చేయించిన రాధికా
జూలై 12న జరగనున్న అనంత్-రాధికాల పెళ్ళి పెళ్ళి వేడుకలు పదిహేను రోజుల ముందుగానే ప్రారంభం కానున్నాయి .
ముంబయిలోని ముకేశ్ నివాసం ఆంటీలియాలో నిర్వహించనున్న పూజా కార్యక్రమంతో ఇవి మొదలవుతాయని సమాచారం