జులై 13న ఘనంగా అనంత్- రాధికా 'శుభ ఆశీర్వాద్' వేడుక
శుభ ఆశీర్వాద్ వేడుకలో పింక్ లెహంగాలో అందంగా మెరిసిన రాధికా
అందమైన వస్త్రాలంకారణలో అందరి దృష్టిని ఆకర్షించింది రాధికా
లెహంగా పై నిజమైన బంగారుతో జర్దోజీ ఎంబ్రాయిడరీ
అందమైన హస్తకళలతో రూపొందిన వస్త్రాలంకారణలో అందంగా ముస్తాబైన రాధికా
సంతోషకరమైన జంటను సూచించే మానవ బొమ్మలు, దేవి రూపాలతో అందంగా డిజైన్ చేసిన లెహంగా
డైమండ్ సెట్, పచ్చ హారము, గాజులుతో అందంగా మెరిసిన రాధికా
వెడ్డింగ్ గ్లామ్ కోసం రాధికా సహజ సౌందర్యాన్ని హైలైట్ చేసే మినిమల్ మేకప్
Image Credits: rheakapoor, jayasriburman/Instagram