బ్యాక్‌లెస్ టాప్‌లో రచ్చ చేస్తోంది అందాల రాశి కన్నా

ఢిల్లీ సొగసరి రాశి కన్నా.. అందాల రాశులను ఆరబోస్తోంది.

తాజాగా బోల్డ్‌ లుక్‌లో ఉన్న ఫోటోలు ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసింది.

దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటింటిన రాశి.. ఈ మధ్య కాస్త స్లో అయ్యింది.

సోషల్ మీడియా వేదికగా తన అందాలను చూపిస్తూ రచ్చ చేస్తోంది.

లేటెస్ట్‌గా స్కింపీ బ్లాక్ హూడెడ్ అవుట్‌ ఫిట్ ధరించి ఫ్యాన్స్‌లో టెంపరేచర్ పెంచుతుంది.

బ్యాక్ లెస్ టాప్‌లో ఎద అందాలు కసరి కొసరి చూపుతూ హోయలు పోతోంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ లవ్ స్టోరీ ఆధారంగా నిర్మించబోతున్న సినిమా చేస్తోందని టాక్ నడుస్తోంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ లవ్ స్టోరీ ఆధారంగా నిర్మించబోతున్న సినిమా చేస్తోందని టాక్ నడుస్తోంది.

విక్రాంత్ మస్సే సరసన ఓ ప్రేమకథా చిత్రంలో నటించనుందని వార్తలు వస్తున్నాయి.