బ్లాక్ శారీలో రాశీ స్టన్నింగ్ లుక్స్
ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటున్న ముద్దు గుమ్మ
సింపుల్ జ్యువెలరీ, నుదుటి పై బిందీ, జడతో ఫిదా చేస్తున్న బ్యూటీ
స్టైలిష్ డిజైనర్ బ్లౌజ్ లో మతిపోగొడుతున్న రాశీ అందాలు
ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన అందాల భామ
చీరలో రాశీ అందాలకు నెటిజన్లు ఫిదా
Image Credits: Raashii khanna/Instagram