పునర్నవ ఆకులవల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
వైద్యానికి, ఔషధాలను ప్రకృతి ఓ ఔషదాల గని
పునర్ అంటే తిరిగి, నవ అంటే కొత్త అని అర్థం
పల్లెల్లో అటుకమామిడి, గలిజేరనీ, ఎర్రగలిజేరనీ పేరు
కాలేయ పనితీరుకు పునర్నవ మెరుగుపడుతుంది
కిడ్నాల్లో రాళ్ళను నివారించేందుకు పునర్నవ బెస్ట్
పునర్నవను మజ్జిగతో కలిపి తాగితే ఐరన్ పెరుగుతుంది
రక్తహీనత లక్షణాల్ని తగ్గించటానికి పునర్నవ ఆకు బెస్ట్
వృద్దాప్యం, ముఖంపై ముడతలు, గీతలను తగ్గిస్తుంది