భూమి కింద ప్రవహించే నదుల పేర్లు మీకు తెలుసా?
అనేక నదులు భూగర్భంలో ప్రవహిస్తున్నాయన్నది వాస్తవం
మొదటి నది పేరు ప్యూర్టో ప్రిన్సేసా
ఈ నది ఫలిప్పీన్స్‌లో ప్రవహిస్తుంది
రియో కామునది రెండో స్థానంలో ఉంది
ఈ నది రికో నగరంలో ఉంది
రియో కాము ప్రపంచంలో మూడో అతిపెద్ద భూగర్భనది
దీని తర్వాత ఫ్లోరిడా దేశంలో ప్రవహించే శాంటా ఫే నది వస్తుంది
అమెరికా-ఇండియానాలో కూడా మిస్టరీ నది ప్రవహిస్తోంది