గ్యాంగ్ లీడర్ సినిమాతో పరిచయమైన క్యూట్ లేడీ

వరుణ్ డాక్టర్, శ్రీకారంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర

అమాయకపు చూపులతో అందరినీ ఆకట్టుకున్న ప్రియాంక

ముద్దుగుమ్మకి తగిన స్థాయిలో హీరోయిన్‌గా రాని ఛాన్సులు

పవన్ కల్యాణ్‌, నాని సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ప్రియాంక

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు చూసి ఫిదా అవుతున్న ఫ్యాన్స్ 

బ్లాక్ డ్రెస్సులో హాట్ హాట్ ఫోజులు ఇస్తున్న నటి

సాంప్రదాయంతోపాటు మోడరన్ లుక్స్‌లో ఫోజులు

సినిమాల్లో తన సత్తా చూపివ్వడానికి ప్రియాంక రెడీ