భర్తతో బీచ్ లో ప్రియాంక చోప్రా రచ్చ రచ్చ.. ఫొటోలు చూశారా!
భర్తతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ప్రియాంక
బికినీలో ఫొటోలకు ఫోజులిస్తూ ప్రియాంక గ్లామర్ షో
భర్త నిక్ జోనస్ తో కలిసి బీచ్ లో ప్రియాంక ఫొటో షూట్
సముద్రంలో ఊయల ఊగుతూ ప్రియాంక ఫోజులు
ప్రస్తుతం మహేష్ బాబు ఎస్ఎస్ఎంబీ సినిమా చేస్తున్న బ్యూటీ
భర్తకు ముద్దుపెడుతూ ప్రియాంక రొమాంటిక్ ఫోజులు
Image Credits: Priyanka/Instagram