రాధా కృష్ణుడి గెటప్‌లో ప్రియాంక - శివకుమార్

జానకీ కలగనలేదు, మౌన రాగం సీరియల్స్ తో  ప్రియాంక ఫేమ్

బుల్లితెరలో మంచి పాపులారిటీ తెచ్చుకున్న బ్యూటీ

ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ సీజన్ 7లో ఎంట్రీ

టాప్ 5 వెళ్లిన ఏకైక లేడీ కంటెస్టెంట్

సీరియల్ నటుడు శివ కుమార్ తో లవ్

మౌనరాగం సీరియల్ లో కలిసి నటించిన జంట

Instagram: Priyanka M Jain/ Instagram