సినీ తారలపై నెటిజన్ల      ట్రోలింగ్స్ సాధారణమే

        సెటెబ్రిటీలు కౌంటర్   ఇవ్వడం సర్వసాధారణమే

  తనను ఆంటీ అన్న నెటిజన్‌కు         హీరోయిన్‌ ఘాటు రిప్లై

  వయసు పెరిగితే సిగ్గు పడాల్సిన       అవసరం లేదన్న నటి

        38 ఏళ్ల వయసులో కూడా       హాట్‌గా ఉన్న ముద్దుగుమ్మ

       నోరు మూసుకో అంటూ   నెటిజన్‌కు ఘాటు సమాధానం

  ప్రియమణిని ఉద్దేశించి కొందరు     బ్లాక్ ఆంటీ అని కామెంట్

 కామెంట్లను పట్టించుకోని బ్యూటీ   ఇప్పుడు ఘాటుగా రియాక్టైంది

 వయసు పెరగడం సహజసిద్ధంగా       జరిగే ప్రక్రియ అన్న భామ