గ్లామర్ డోస్ పెంచేసిన అలనాటి అందాల భామ ప్రియమణి 

చీర కట్టులో అందాలు ఆరోబోస్తూ ఆకట్టుకుంటున్న బ్యూటీ 

 ‘ఎవరే అతగాడు’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ 

 ఆ తర్వాత పలు  కన్నడ, తెలుగు , మలయాళ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన ముద్దుగుమ్మ 

 ఇటీవలే ‘భామాకలాపం 2’, ‘ఆర్టికల్ 370’ ‘మైదాన్’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్యూటీ 

సినిమాలతో పాటు పలు టీవీ షోస్ లోనూ సందడి చేస్తున్న అమ్మడు 

పాపులర్ టీవీ షో 'డీ' జడ్జ్ గా వ్యవహరించిన ప్రియమణి  

Image Credits: pilumani/ instagram