పరువాలతో పసందు చేస్తున్న ప్రియా ప్రకాశ్..

పరువాలు ఒలకబోస్తోన్న ప్రియా ప్రకాశ్ వారియర్

కన్నుమీటి రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయ్యింది ప్రియ

ఆమె అందచందాలకు ప్రపంచమే ఫిదా అయిపోయింది.

సినిమాలో కన్నుకొట్టి కుర్రకారు గుండెకు చిల్లు పెట్టింది

తొలుత వరుస సినిమాలు దక్కినా.. ఆ తరువాత డల్ అయ్యింది.

అడపా దడపా సినిమాలు చాన్స్ వస్తే చేస్తోంది

స్నేహితులతో కలిసి ఎక్కువగా వెకేషన్స్‌కు వెళ్తుంటుంది

తనకు బీచ్‌లో గడపటం చాలా ఇష్టమట

బీచ్‌ అందాలతో పాటు తన అందాలతోనూ కనువిందు చేస్తోంది ప్రియ