ప్రియా వారియర్.. ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా సినీ అభిమానుల్నీ సంపాదించుకుంది.
ప్రియా వారియర్.. ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా సినీ అభిమానుల్నీ సంపాదించుకుంది.
ఈ మలయాళీ అందం నటించిన ‘ఒరు అదార్ లవ్’ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.
ఆ తర్వాత కూడా ఈ ముదుగుమ్మ నటించిన మరిన్ని సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.
మరోవైపు ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది.
తన అందమైన ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారును మంత్రముగ్దులను చేస్తుంది.
తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ బీచ్‌లో చిల్ అయింది.
చిన్న షార్ట్ వేసుకుని మండుటెండలో బీచ్ నడిఒడ్డున ఎంజాయ్ చేసింది.
అందాలు ఆరబోస్తూ కుర్రకారును హీటెక్కించింది.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.