గిర్ ఆవు ధర దాని వయస్సు మీద ఆధారపడి ఉంటుంది
మొదటి సారి గర్భవతి అయితే రూ.60 వేలు
3 ఏళ్ల ఆవు గర్భం దాల్చకపోతే రూ.40 వేలు
గిర్ ఆవు రోజుకూ 10 నుంచి 12 లీటర్ల పాలు ఇస్తుంది
రూ.75 వేల మధ్య ఉండే ధర
గుజరాత్‌లో ఎక్కవగా కనిపించే గిర్ ఆవులు
కొన్ని చోట్ల రూ.80 వేలకు అమ్ముడుపోయే గిర్ ఆవులు
గిర్ ఆవు పాలులో 52 రకాల పోషకాలు ఉన్నాయి
19వ శతాబ్దంలో గిర్ ఆవులను భారతదేశానికి తీసుకువచ్చారు