ఈ టిప్స్ పాటిస్తే కరోనా మీ జోలికి
రాదు
మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
ఒమిక్రాన్ సబ్‌వెరియంట్‌తో
కలవరం
కరోనా వ్యాప్తి నిరోధించడానికి ఈ జాగ్రత్తలు మస్ట్
తరచుగా చేతులు కడుక్కోండి
మాస్క్ ధరించండి
భౌతిక దూరం పాటించండి
ముఖాన్ని తాకడం మానుకోండి