యాపిల్ తింటే ఆరోగ్యానికి మంచిదని మనకి తెలుసు

ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని పండ్లను కల్తీ చేస్తున్నారు 

రసాయనాలు కొట్టి యాపిల్స్‌ను అమ్మేస్తున్నారు

అవి తింటే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ 

యాపిల్స్‌లో విటమిన్ కె. సి, ఫైబర్ పుష్కలం

యాపిల్స్‌ తింటే బరువు తగ్గటంతోపాటు రోగనిరోధకశక్తి పెరుగుతుంది

యాపిల్ పండ్లలో బ్యాక్టీరియా గింజల్లోనే ఉంటుంది

మచ్చలు, చారలు వంటివి ఉంటే అస్సలు తీసుకోవద్దు

Image Credits: Envato