వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎండలకు ఎక్కువగా తిరగకూడదు 

తల పై టోపీ లేదా రుమాల్ పెట్టుకొని బయటకు వెళ్ళాలి 

నలుపు,డార్క్ కలర్ దుస్తువులకు దూరంగా ఉండాలి. ఇవి వేడిని ఎక్కువగా గ్రహిస్తాయి.

ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో గొడుగు తప్పనిసరిగా వాడాలి. 

ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్ వాటర్, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగాలి 

ఎవరైన వడదెబ్బకు గురైన వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి.