చైనీస్ స్త్రీలు మెరిసే చర్మం కలిగి ఉంటారు

చైనీలు చర్మాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు

గ్రీన్ టీతో చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు

గ్రీన్ టీ తీసుకోవడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది

ఇది చర్మంపై సహజమైన మెరుపును తెస్తుంది

చైనీలు ఫ్రేస్‌కు గ్రీన్ టీతో చేసిన మాస్క్‌లను అప్లై చేస్తారు

పుర్వం చైనీస్‌లు మెరిసే చర్మం కోసం గువాషా థెరఫీని వాడేవారట

గువాషా రాయితో రుద్దడం వల్ల చర్మంలో రక్త ప్రసరణ పెరుగుతుంది

దీనివల్ల డెడ్‌స్కిన్ బయటకు వచ్చి ముఖంపై మెరుపు వస్తుంది