ఈ పులావ్ కోసం సాధారణ బియ్యాన్ని వాడొచ్చు

బాస్మతి బియ్యం అయితే మరింత మజా

రొయ్యలు పావు కిలో, అన్నం రెండు కప్పులు

నెయ్యి ఒక స్పూను. ఉల్లిపాయ ఒకటి

పచ్చిమిర్చి మూడు. కొత్తిమీర మూడు స్పూన్లు

పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్

నూనె సరిపడా. గరం మసాలా ఒక స్పూను

పసుపు అర స్పూను. కారం రెండు స్పూన్లు

అన్నం, రొయ్యల కూర పులిహోరల కలుపుకోవాలి 

రొయ్యలు తింటే శరీరంలో కొవ్వు పెరగదు