చీరకట్టులో వజ్రంలా మెరిసిపోతున్న ప్రణీతా..!!

కన్నడ బ్యూటీ ప్రణీతా ట్రెడిషనల్ లుక్స్ లో అదరగొడుతోంది. 

సంప్రదాయ దుస్తుల్లో నిండు చందమామలా దర్శనమిచ్చింది. 

పట్టుచీరలో తన అందంతో చూపుతిప్పుకోకుండా చేసింది. 

పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ పెంచి కెరీర్ కొనసాగిస్తోంది. 

ప్రస్తుతం ప్రణీత సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. 

పెళ్లై ఓ కూతురికి జన్మనిచ్చిన తర్వాత కూడా అందం ఏమాత్రం చెక్కుచెదరలేదు. 

పాలమీద మీగడ వలె అందంతో మిలమిల మెరిసిపోతోంది. 

అదిరే అవుట్ ఫిట్లలోనూ ఈ బ్యూటీ అదరగొడుతోంది. 

తాజాగా ట్రెడిషనల్ వేర్ లో నిండుగా కనిపిస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేసింది.