బేబీ బంప్‌ ఫొటోస్ షేర్ చేసిన కన్నడ బ్యూటీ ప్రణీత 

టాలీవుడ్ లో పవర్ స్టార్ తో నటించిన సుందరి

టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్న అమ్మడు

ప్రియుడు, వ్యాపార వేత్త నితిన్ రాజ్ తో వివాహం 

2022లో మొదటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత

రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోన్న బ్యూటీ

తాజాగా బేబీ షవర్ సెలబ్రేషన్స్ పిక్స్ షేర్ చేసిన అమ్మడు

Instagram: pranitha subhash/ instagram