స్టైలిష్ చీర కట్టులో ప్రగ్య అందాల రచ్చ 

క్రీమ్ కలర్ శారీలో ఆకట్టుకుంటున్న ప్రగ్యా లుక్స్ 

నవ్వుతో కుర్రాళ్లను ఫిదా చేస్తున్న అమ్మడు 

చీరలో  గ్లామర్ డోస్ పెంచేసిన బ్యూటీ 

బాలయ్య 'అఖండ'తో పాపులర్

తొలి సినిమా 'కంచె' తో బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డు 

ఫ్యాన్స్ కు ఫుల్ గ్లామర్ ట్రీట్  ఇస్తున్న భామ

 Image Credits: Pragya Jaiswal/ Instagram