చీరకట్టులో బాలయ్యబాబు హీరోయిన్‎ను చూస్తే...!!

 By Bhoomi

 ప్రగ్యాజైస్వాల్...అందానికి అద్దం లాంటిది. గ్లామర్ పరంగా ఈ బ్యూటీకి తిరుగులేదు. 

ఈ మధ్య ప్రగ్యా..సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందాలు ఆరబోస్తుంది.

కెరీర్‎లో మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో అఖండ మూవీతో హిట్ కొట్టింది. 

అఖండ తర్వాత అవకాశాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయి.  

ఈ మూవీతో ప్రగ్యా బాలయ్యబాబు హీరోయిన్ గా ముద్రవేసుకుంది. 

బాలయ్యబాబుతో కలిసి వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ పుల్ ఎంజాయ్ చేశారు. 

తాజాగా ప్రగ్యా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 

గ్రీన్ కలర్ చీరకు పింక్ కలర్ బ్లౌజ్..కొప్పులో మల్లెపువ్వులతో మెస్మరైజ్ చేస్తోంది. 

ప్రగ్యా గ్లామర్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.