గ్లామర్ డోస్ పెంచేసిన బాలయ్య బ్యూటీ..!
హాట్ ఫోజులతో నెట్టింట ప్రగ్య జైస్వాల్ అందాల రచ్చ
తరచూ లేటెస్ట్ ఫొటోలతో నెట్టింట అమ్మడు గ్లామర్ ట్రీట్
'కంచె' సినిమాతో తెలుగులో నటిగా గుర్తింపు
రీసెంట్ గా బాలయ్య సరసన 'అఖండ' సినిమాతో భారీ పాపులారిటీ
బాలయ్య తదుపరి చిత్రం NBK109లో కూడా ఛాన్స్ కొట్టేసిన చిన్నది
తమిళ్ చిత్రం 'విరాట్టు' తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బ్యూటీ
కంచె సినిమాకు ఉత్తమ డెబ్యూ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు సొంతం చేసుకున్న నటి
Image Credits: Pragya Jaiswal/Instagram