గ్రీన్ లెహంగాలో ప్రగ్య గ్లామర్ ట్రీట్
స్టైలిష్ లెహంగాలో హాట్ ఫోజులతో నెట్టింట ప్రగ్య అందాల రచ్చ
తరచూ లేటెస్ట్ ఫొటోలతో నెట్టింట అమ్మడు గ్లామర్ ట్రీట్
బాలయ్య సరసన 'అఖండ' సినిమాతో భారీ పాపులారిటీ
'కంచె' సినిమాతో తెలుగులో నటిగా గుర్తింపు
తమిళ్ చిత్రం 'విరాట్టు' తో ఇండస్ట్రీకి ఎంట్రీ
బాలయ్య తదుపరి చిత్రం NBK109లో కూడా ఛాన్స్ కొట్టేసిన చిన్నది
Image Credits: Pragya Jaiswal/Instagram