హను రాఘవపూడి దర్శకత్వంలో మరో  కొత్త సినిమాతో సిద్దమైన ప్రభాస్ 

నేడు హైదరాబాద్‌లో  పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన సినిమా

 ప్రభాస్, హను రాఘవపూడి, మైత్రీ నిర్మాతలు, 'సలార్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సహా వేడుకకు హాజరైన పలువురు సెలబ్రిటీలు 

ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు టాక్

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా 

పాన్ ఇండియా చిత్రంగా రూపొందించబోతున్నట్లు సమాచారం 

Image Credits: Hanu Raghavapudi/Instagram