ఓనమ్ సెలబ్రెషన్స్‎లో ప్రభాస్ బ్యూటీ..!!

 By Bhoomi

మాళవిక మోహన్ తన ఇంట్లో ఓనమ్ సెలబ్రేట్ చేసుకుంది. 

అందమైన చీరల్లో కుర్రాళ్లను కనువిందు చేస్తూ పిచ్చ ఫోజులిచ్చింది. 

మాళవిక అందాన్ని చూసి యువత ఫిదా అవుతున్నారు. 

 నయనతారపై కామెంట్స్ చేసి ఈ బ్యూటీ ఈ మధ్య వార్తల్లో నిలిచింది. 

అందమా ఎల్లోర శిల్పమా అనేలా మంత్రముగ్దుల్ని చేస్తోంది. 

మాళవికకు ఆఫర్స్ తన్నుకొస్తున్నాయంటే ఆ క్రెడిట్ అంతా ఆమె అందానికే. 

 సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా పేటలో కీలకపాత్రలో యాక్ట్ చేసింది. 

ఈ మధ్య బోల్డ్ షూట్స్ చేయడంలో ఏమాత్రం జోరు తగ్గించలేదు. 

మారుతి డైరెక్షన్ లోవస్తున్న రాజాడీలక్స్ అనే సినిమాలో ప్రభాస్ కు జోడిగా నటిస్తోంది.