బంగాళాదుంప చాలామంది ఇష్టంగా తినే కూర

సాధారణంగా ప్రతీ ఇంట్లో మొక్కలు పెంచుతారు

ఇంట్లో ఈ పంటకి విత్తనాల ఎంపిక సరిగ్గా ఉండాలి

తెల్లటి మొగ్గలు, మొలక వచ్చిన బంగాళాదుంపలు తీసుకోవాలి

నేల సరిగ్గా ఉంటేనే ఏ మొక్కైనా మంచిగా పెరుగుతుంది

మట్టి, వర్మీకంపోస్ట్, కోకో పీట్‌ కలిపి పెద్ద కుండలో పెట్టాలి 

మొలకెత్తిన దుంపలను 5-6 అంగుళాల దిగువన పాతిపెట్టాలి

మట్టితో సరిగ్గా కప్పి, నీరు పోయాలి

బంగాళదుంపలు పెరగడానికి చల్లని వాతావరణం బెస్ట్