టాలీవుడ్ బ్యూటీ పూజ అందాల అదరహో

మెరూన్ చుడీదార్ లో ఫిదా చేస్తున్న పూజ 

స్టన్నింగ్ ఫోజులతో ఆకట్టుకుంటున్న బ్యూటీ

టాలీవుడ్ బుట్టబొమ్మగా అమ్మడు క్రేజ్

తెలుగులో ముకుంద, డీజే, అల వైకుంఠపురం మూవీలతో పాపులర్

రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ చిత్రాలతో వరుసగా డిజాస్టర్

ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న నటి

Image Credits: Pooja hegde/ Instagram