టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే

మోడలింగ్‌లో రాణించిన ముంబై భామ

ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ

ముకుంద, డీజే, అల వైకుంఠపురం మూవీలతో క్రేజ్

అన్ని ఇండస్ట్రీలలో మోస్ట్ వాంటెడ్  హీరోయిన్‌ గా పూజాహెగ్డే

 పొడుగుకాళ్ల సుందరి,  బుట్టబొమ్మగా క్రేజ్

రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ చిత్రాలతో వరుసగా డిజాస్టర్

'సోషల్ మీడియాలోనూ ఫుల్ క్రేజ్