మీకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందా..?
గుండె జబ్బులకి ప్రధాన కారణం కొలెస్ట్రాల్ అని తెలుసా?
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరిలో గుండె జబ్బులు సహజం
ఆహారపు, జంక్ ఫుడ్ కారణమంటున్న నిపుణులు
వ్యాయామం చేయకపోతే రక్తనాళాల్లోకి కొలెస్ట్రాల్
రక్త సరఫరాలో అడ్డంకులతోనే హార్ట్ ఎటాక్ ముప్పు
నూనె పదార్థాలతో అధిక సమస్యలంటున్న వైద్యులు
జ్యూస్‌లలో ఎక్కువ విటమిన్స్, మినరల్స్ ఉంటాయి
కొలెస్ట్రాల్‌కు దానిమ్మ, నారింజ పండ్ల జ్యూస్ బెస్ట్