పది రోజుల్లో పలకరించనున్న కొత్త సంవత్సరం
అర్థరాత్రి ఒంటిగంట వరకే బార్లు, పబ్‌లు
వేడుకల దగ్గర సీసీ కెమెరాలు కంపల్సరీ
అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే కఠిన చర్యలు
మ్యూజిక్ 45 డెసిబుల్స్ దాటరాదు
బాణసంచాకు
అనుమతి నిరాకరణ
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.10 వేలు ఫైన్
ఈవెంట్‌లకు 10 రోజుల ముందే పోలీస్ పర్మిషన్
డ్రగ్స్ వాడితే జైలు ఊచలు లెక్కించాల్సిందే