అటుకులతో ఆరోగ్యం

పోహాలో బియ్యం కంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది

ఆరోగ్యకరమైన జీర్ణక్రియను నిర్వహించడం, ఆకలిని తగ్గించడం చేస్తుంది

రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచేందుకు ఫైబర్ చాలా ముఖ్యం

పోహాలో ఉండే ఫైబర్ పొట్టను ఎక్కువ సమయం నిండుగా ఉంచుతుంది

అటుకులలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది

ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఐరన్ చాలా ముఖ్యం

ఇది రక్తహీనత వంటి ప్రాణాంతక పరిస్థితులను నివారిస్తుంది

వండిన అన్నంతో పోలిస్తే పోహాలో కేలరీలు చాలా తక్కువ

ఇది ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు

అన్నంతో పోలిస్తే, అల్పాహారంలో అటుకులు ఎక్కువగా తింటుంటారు

దీన్ని వండటం చాలా సులభం