పొద్దు తిరుగుడు విత్తనాల్లో ప్రోటీన్, పీచు శరీరానికి శక్తిని ఇస్తుంది
ఈ గింజను రోజూ తింటే జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది
వీటిలో విటమిన్-ఇ, మెగ్నీషియం, సెలీనియం పోషకాలు పుష్కలం
ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది
ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కణాలను రక్షిస్తుంది
పొద్దుతిరుగుడు విత్తనాలలో ఫైటో స్టెరాల్స్ ఉంటాయి
ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో బెస్ట్ ఫుడ్
పొద్దు తిరుగుడు విత్తనాలు చర్మం జుట్టుకు మేలు చేస్తుంది
విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా చేస్తుంది