ఈ మొక్కలను ఇంట్లో పెట్టుకుంటే ఇక అంతే!
జాస్మిన్: రాత్రిళ్లు పువ్వులు విచ్చుకుంటాయి.
లావెండర్: మంచి సువాసన ఇచ్చి నిద్రకు ఉపకరిస్తుంది
స్పైడర్ ప్లాంట్: ఒంటిపై ట్యాక్సిన్‌లను తొలగిస్తుంది.
పీస్ లిల్లీ: ఈ మొక్క ఇంట్లోని గాలి ప్యూరిటీని పెంచుతుంది.
స్నేక్ ప్లాంట్: తక్కువ కాంతితోనే ఈ మొక్క పెరుగుతుంది.
రబ్బర్ ప్లాంట్: హానికరమైన వాయువులను పీల్చుకుంటుంది.
అలోవెరా: రాత్రిపూట ఆక్సిజన్ విడుదల చేస్తుంది.