ఇంట్లో ఈ దిక్కున దీపం పెడితే లక్ష్మీదేవి నట్టింట్లో ఉన్నట్లే..!!
By Bhoomi
ఇంట్లో దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. కొందరు తప్పుడు దిశలో దీపం వెలిగిస్తారు. ఇలా చేస్తే ఇంట్లో ప్రతికూల ప్రభావాలు మొదలవుతాయి. దీపం ఏ దిక్కున ఉంచాలో తెలుసుకుందాం.
వాస్తుప్రకారం దీపాన్ని శుభ దిశలో ఉంచాలి.
పూజ చేసేటప్పుడు నూనె దీపం కుడివైపున, నెయ్యి దీపం ఎడమవైపున ఉంచాలని పండితులు చెబుతున్నారు.
దీపాన్ని ఎప్పుడూ కూడా దక్షిణంవైపు వెలిగించకూడదు. అలా చేయడం డబ్బు నష్టానికి దారి తీస్తుంది.