రూపాయ్‌ ఖర్చు లేకుండా పెళ్ళీ చేసుకునే ప్రాంతాలు

భారతీయ వివాహాలలో డబ్బు ఖర్చు విపరీతం

చాలామంది ప్రజలు తమ డబ్బును పెళ్లి కోసం ఖర్చు చేస్తారు

ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు ఖర్చులను తగ్గించాల్సి ఉంటుంది

ఉచిత పెళ్లి ఎందుకు చేసుకోకూడదు?

దేశంలో ఉచితంగా వివాహాలు చేసుకునే ప్రాంతాలేంటో తెలుసా?

పార్క్ లేదా తోట

దేశంలోని అనేక మతపరమైన ప్రదేశాలు

పాఠశాల, కళాశాల