పైనాపిల్‌ను ఎక్కువ సేపు నోటిలో పెకుంటే అనేక నష్టాలు
ఇందులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది
ఇది నోటిలో మంటను, నోటీపూతను కలిగిస్తుంది
ఇందులో దంతాలకు హాని కలిగించే యాసిడ్ ఉంటుంది
పైనాపిల్ ఎక్కువ సేపు తింటే కడుపు నొప్పి వస్తుంది
పైనాపిల్ పేగులకు హాని కలుగుతుంది
పైనాపిల్ వల్ల రక్తస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ
పైనాపిల్ అలెర్జీని తీవ్రతరం చేసే లక్షణాలు కలిగి ఉంది
దీంతో జీర్ణ సమస్యలు పెరిగే అవకాశం ఉంది