కొన్ని కారణాలవల్ల బరువు సాధారణం కంటే ఎక్కువగా పెరుగుతారు

దీన్ని తగ్గించుకోవడానికి జిమ్, మార్నింగ్ వాకింగ్ బెటర్

బరువు తగ్గడం కోసం కొన్నిసార్లు సింప్లిమెంట్లను ఉపయోగిస్తారు

దీంతో బరువు తగ్గుతుంది కానీన శరీరానికి హానిచేస్తుంది

ఎందుకంటే శరీరంలో ఈ అకస్మిక మార్పుకు శరీరం సిద్ధంగా ఉండదు

కాబట్టి ఒక నెలలో ఎంత బరువు తగ్గొచ్చో తెలుసుకోవాలి

డాక్టర్ ప్రకారం వారంలో 0.5 కిలోల బరువు తగ్గడం మంచిది

ఈ విధంగా మీరు ఒక నెలలో 1.5 నుంచి 2.5 కిలోల బరువు తగ్గవచ్చు 

మీరు బరువు తగ్గినప్పుడల్లా మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి