పిల్లలు ఎత్తు పెరగడం లేదని తల్లిదండ్రుల్లో ఆందోళన

వారసత్వం, పోషకాహార లోపంతో ఎత్తు పెరగరు

పిల్లల ఎత్తును పెంచే ప్రత్యేకమైన యోగాసనాలు

ఎత్తు పెరగడమే కాకుండా ఆరోగ్యం కూడా మెరుగు

యోగా వల్ల ఎత్తు పెరగడంతో పాటు ఆరోగ్యం

పర్వత భంగిమ-శరీరాన్ని సాగదీస్తుంది, వెన్నుపూస బలోపేతం

వృక్షాసనం- కాళ్లు, వెన్నెముక, మెడ సాగుతుంది

భుజంగాసనం-ఇది వీపును బలపరుస్తుంది

సూర్య నమస్కారం-ఎత్తును పెంచడంలో సహాయపడుతుంది