డయాబెటిస్‌తో బాధపడుతున్నారా?
ఏం తిన్నా మీ సమస్య అలానే ఉంటుందా?
షుగర్ రోగులకు పనస
పిండి ఓ ఔషధం
బియ్యం-గోధుమ పిండి
కన్నా పనస పిండి బెస్ట్
డయాబెటిస్‌కి ఇది ఫ్రెండ్లీ ఆహారం
దీనిలో ఫైబర్, ప్రోటీన్
అధికం
దీనివల్ల బరువు పెరగరు
పనసకాయ గింజలతో ఈ పొడి చేస్తారు
ఈ పిండిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు
ఫ్లేవనాయిడ్లు, విటమిన్ బీ-సీలు ఉంటాయి