హాట్‌ టాపిక్‌గా మారిన        పాయల్‌ ఘోష్‌ ట్వీట్స్‌

  అందంతో అందరినీ తనవైపు       తిప్పుకున్న పాయల్‌

   తక్కువ సినిమాలతో ఫ్యాన్స్‌       గుండెల్లో నిలిచిన బ్యూటీ

    ఈ మధ్య తరచూ వివాదాల్లో     నిలుస్తున్న ముద్దుగుమ్మ

      బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తే నా      బట్టలిప్పేవారంటూ ధ్వజం

   బాలీవుడ్‌ని తిడుతూ సౌత్‌   ఇండస్ట్రీని పొగిడిన పాయల్‌

    క్రియేటివిటీ, టాలెంట్ కంటే      శరీరాలనే వాడుకుంటారు

  సినిమాల కంటే కాంట్రవర్సీలతో      ఫేమస్‌ అయిన అందాల తార

  బాలీవుడ్ స్టార్స్, డైరెక్టర్లపై    తరచూ ఘాటు విమర్శలు