10మీ ఎయిర్ పిస్టల్‌లో మనుభాకర్‌కు బ్రాంజ్
పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియాకు తొలి మెడల్
టీనేజ్‌లోనే భారత్ క్రీడాభిమానులకు దగ్గరైన మను భాకర్
అసాధారణ నైపుణ్యంతో అంతర్జాతీయ వేదికపై ప్రత్యేక గుర్తింపు
2017లో మను భాకర్ అంతర్జాతీయ షూటింగ్‌లోకి ఎంట్రీ
2018లో ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్ 10 మీటర్ల..
ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన మను!
2018 ఆసియా గేమ్స్ లో భారత షూటర్ అభిషేక్ వర్మతో కలిసి గోల్డ్ మెడల్
2020లో మనుభాకర్‌ను వరించిన ప్రతిష్టాత్మక అర్జున అవార్డు
పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత్‌కు బ్రాంజ్ మెడల్ అందించిన మను
ImageCredits:Manu Bhaker/Instagram